ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఏటా 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా…
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా "ఆర్.ఆర్.ఆర్". అల్…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ ఓ వైపు పాలిటిక్స్ చేస్తూనే..మరో వైపున సినిమాలు చేస్తున్నారు.…
జమ్మూ కశ్మీర్ లో భారత జవాన్లు మరోసారి ఉగ్రవాదుల పనిబట్టారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడి …
తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మృగశిర కార్తెలో వచ్చే ఈ బోనాలను ఇక్కడి ప్ర…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబ…
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం మ…
1) ప్రజలకు వారి హక్కుల గురించి, చట్టాల గురించి న్యాయవ్యవస్థ గురించి, అవగాహన కలిగించడము. ఒక వ్యక్తికి ఒక సమస్య ఎదురైనప్పుడు అతడు ఆ సమస్యను తీసుకుని ఏ అధికారి దగ్గరకు వెళ్లాలి ఏ విధంగా , అర్జీ ఇవ్వాళ (or) ఫిర్యాదు చేయాలా....! అని మా యొక్క చానెల్ తెలియచెబుతుంది.
2) కోర్టుకు వెళ్లవలసి నటువంటి సమస్యల్లో ఏ కోర్టుకు వెళ్లాలి, ఎంత కోర్టు ఫీజు కట్టాలా తెలియజేస్తుంది. అదే విధముగా మహిళలకు, దళితులకు, ఆదివాసులకు, ఉన్న ప్రత్యేకమైన హక్కులు ఏమిటి, వారికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి న్యాయ సహాయం అందుతుంది, న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి తెలియజేస్తుంది.
3) ప్రజలకు ఉండేటటువంటి ప్రాథమిక హక్కులు మరియు మానవ హక్కుల గురించి తెలియజేస్తుంది.
4) ప్రమాదానికి/ భూమిని కోల్పోయిన వారికి ఎటువంటి నష్టపరిహారమూ దొరుకుతుందో తెలియజేస్తుంది.
5) మానవ మనుగడకు, జీవరాశి మనుగడకు ఎటువంటి భంగము కలిగించేటటువంటి సమస్యల యొక్క పరిష్కారము కొరకు నిరంతరము పనిచేస్తుంది.
6) రాజ్యాంగం పట్ల పరిపూర్ణమైన అవగాహనను కలిగిస్తుంది.
7) విద్యార్థులు, వ్యవసాయదారులు, నిరుద్యోగ స్తులు, వ్యాపారస్తుల ....... పట్ల కాలానుగుణంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క శ్రేయస్సు కోరుతుంది.
8) అన్ని రంగాలలో అన్ని విషయాల పట్ల చట్టంపైన అవగాహనను కలిగిస్తుంది.
9) ఆరోగ్యం పట్ల పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి కావలసిన సమాచారాన్ని ఇస్తుంది.
SOCIAL SHARE :