ఈ ఏడాది 12 ప్రయోగాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)

 ఆదివారం షార్‌లో ఆయన మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి చురుగ్గా అనుసంధాన కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. మార్చిలో పీఎస్‌ఎల్‌వీ-సి49, సి-50 వాహకనౌకలను నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 12 ప్రయోగాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫిబ్రవరిలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 వాహక నౌక ప్రయోగం చేయనున్నట్లు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ అసోసియేట్‌ డైరెక్టరు ఎంబీఎన్‌ మూర్తి వెల్లడించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )