సంగారెడ్డిజిల్లాలో, సదాశివపేట పురపాలక ఛైర్మన్ గా TRS పార్టీ అభ్యర్థి పీల్లోడి జయమ్మ గారు ఎన్నికయ్యారు.......

 


సంగారెడ్డిజిల్లా లో సదాశివపేట పురపాలక ఛైర్మన్ గా పీల్లోడి జయమ్మ గారు  ఎన్నికయ్యారు,
వైస్ ఛైర్మన్ గా చింత గోపాల్ గారిని మేజరిటీ సభ్యులు ఎన్నుకున్నారు..