దాదాపు 3కోట్ల వరకు చేరిన తెలంగాణ రాష్ట్ర ఓటర్లు

  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 2 కోట్ల 99 లక్షల 32వేల 943 మంది ఓటర్లు ఉన్నారు.   కొత్తగా 1,44,855 మందిని ఓటరు జాబితాలో చేర్చారు.   రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితాను ఇవాళసీఈసీ ప్రకటించింది.  18ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.  119 నియోజకవర్గాల్లో 34,707 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. 

పురుషులు-1,50,41,943
మహిళలు-1,48,89,410
సర్వీసు ఓటర్లు-12,639
ఇతరులు-1,590( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )