మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ నటులు చిరంజీవి , నాగార్జున భేటీ


తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో  సినీ నటులు చిరంజీవి , నాగార్జున మంగళవారం నాడు భేటీ అయ్యారు . ఈ సమావేశం లో సినీనటులు చిరంజీవి , నాగార్జున మంత్రి గారికి పలు విన్నపాలు చేసినట్లు తెలుస్తోంది . గతంలో సీఎం కేసీర్ ఇచ్చిన మాట ప్రకారం 2 ఎకరాల భూమిని , దానితో పాటు సినిమా పరిశ్రమ రంగాల కార్మికులకు గృహ నిర్మాణాల కోసం మరో పది ఎకరాల స్థలం ని వారు కోరినట్లు వెల్లడి చేసారు , దాంతో పటు సినీ పరిశ్రమ లోని వారికి సంక్షేమ పధకాలు తీసుకురావాలని కోరారని వెల్లడి చేసారు .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )