యాదాద్రి జిల్లాలో అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం వేడుకలు .

యాదాద్రి  అనుబంధ  ఆలయం  పాత గుట్ట లక్ష్మీనరసింహ  స్వామి వారి  స్వామివారి  కళ్యాణ వేడుకలు   అంగరంగ  వైభవంగా జరిగాయి  ఆలయ  ప్రాంగణం  రాత్రివేళ  రంగురంగుల విద్యుత్ దీపాల  వివిధ  రకాల  పుష్పాలతో బ్రహ్మోత్సవ  కళ్యాణ  మండపం పై  లోక రక్షకుడు  శ్రీ నరసింహుడు   లక్ష్మీదేవి   అలంకార సేవ పై   నూతన వధూవరులైన   లక్ష్మీ నరసింహులు.  మేళతాళాలు మంగళ  వాయిద్యాలు   వేద మంత్రాలు సన్నాయి మేళం   గజ వాహనంపై.  స్వామి అమ్మవార్లను   వేదికపై   తీసుకువచ్చారు  బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవం అలంకార సేవ పై నూతన వధూవరులైన లక్ష్మీ నరసింహులను ఆలయ అర్చకులు. , రుత్వికులు , వేదమంత్రాలను  ,విద్వాంసుల . మంగళ వాయిద్యాల   మధ్య భక్తజనకోటి.  గోవింద నామస్మరణ   గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు. తులలగ్న సుముహూర్తంలో.  లోక కళ్యాణం విశ్వశాంతిని   కాంక్షిస్తూ   భక్తజనుల   గోవిందనామ స్మరణం   మంగళవాయిద్యాల   మధ్య   మహాలక్ష్మి అమ్మవారి   స్వామివారి   మాంగళ్యధారణ.  బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని   నిర్వహించారు.   శ్రీ లక్ష్మీదేవి తండ్రి   సముద్రుడు   వచ్చి.  శ్రీ స్వామి   వారి కాళ్లు కడిగి   స్వయంగా.  కన్యాదానం.  నిర్వహించారు.,  కళ్యాణ మండపం  వద్ద  నిర్వహించిన   సాంస్కృతిక కార్యక్రమాలలో   భరతనాట్య ప్రదర్శన   ముగ్ధమనోహరంగా   కొనసాగింది ఆధ్యాత్మిక.  భావాలు   పెంపొందించేందుకు   సామాజిక కార్యక్రమాలను   నిర్వహించారు   లక్ష్మీ నరసింహ స్వామి   భజన   మండలి భక్తి సంగీత విభావరులు   భజనలు  డాన్స్ అకాడమీ. భజన బృందం   భక్తులను ఆకట్టుకున్నాయి.