మేము కూడా ట్రెండ్ సెట్ చేస్తాం అంటున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణ పోలీసులు కొత్త రకాల నిర్ణయాలతో దేశానికే రోల్ మాడల్ గ నిలుస్తుంది . దిశా కేసులో ఎన్కౌంటర్ తో తెలంగాణ పోలీసులకు సంచలాన్ని సృష్టించారు . ఈ ఎన్కౌంటర్ తో దేశ ప్రజలు నివ్వెరబోయారు. పోలీసులు అంటే వీరే అని దేశమంతా పొగిడింది . ఇదే స్ఫూర్తి తో మరోసారి తెలంగాణ ట్రాఫిక్ శాఖ ఒక్క కొత్త విధానాన్ని తీసుకురానుంది, కొత్తరకం ట్రాఫిక్ లైట్స్ పద్దతిని తీసుకురానుంది .  ఈ పద్ధతి ని టెస్ట్ రన్ పలు చోట్ల నిర్వహించారు . తెలంగాణ స్మార్ట్ సిటీ నంబర్ వన్ "హైదరాబాద్ " నగరానికి ఇదిప్రత్యేక ఆకర్షణ గ నిలువనుంది . దీనిని సిటీ జనం కూడా ఆహ్వానిస్తున్నారు . 



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )