మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియామకం


హైదరాబాద్‌ లోని మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నగరంలోని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. క్యాబినెట్‌ హోదా కలిగిన ఈ పదవిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )