నారాయణపేట జిల్లాలో పాఠశాల బస్సు కి పెను ప్రమాదం : అగ్నికి ఆహుతైన బస్సు

నారాయణపేట జిల్లాలో పాఠశాల చిన్నారులకు పెను ప్రమాదం తప్పింది. నర్వ మండలం రాంపూర్‌ గేటు వద్ద చిన్నారులతో వెళ్తున్న పాఠశాల వ్యానులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. అగ్ని కీలలను గమనించిన డ్రైవర్‌ .. చిన్నారులను వాహనంలో నుంచి కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )