పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఐఎఎస్ అధికారి సిక్తా పట్నాయక్ గారు ...

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఐఎఎస్ అధికారి సిక్తా పట్నాయక్ గారు ...

జీఎచ్ఎంసీ అడిషనల్ డైరెక్టర్ గా పని చేస్తున్న సిక్త పట్నాయక్  
గారిని పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేసి జిల్లాకలెక్టర్ గా  నియమించారు .ఈ సందర్భంలో వారికి పెద్దపల్లి జిల్లా తరపున ఓదెల మండల బిజెపి యువ మోర్చా మరియు పృథ్వీరాజ్ బీజేవైయం మండల ప్రధాన కార్యదర్శి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు....