అల్లు అర్జున్ ని తెగ పొగిడేసిన బాలీవుడ్ సూపర్ హీరోఅల్లు అర్జున్ కి తెలుగులో సూపర్ స్టైలిష్  స్టార్ .  తెలుగులో ఇతర హీరో లు కూడా అల్లు అర్జున్  ని తెగ పొగిడేస్తుంటారు . మాలీవుడ్ లోను అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది . అల్లు స్టైల్ కె సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది .


ఇటీవలే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ అల్లు అర్జున్ ని తెగ పొగిడేసాడు . ఒక రిపోర్టర్ మీకు తెలుగులో నచ్చిన హీరో ఎవరు అంటే "అల్లు అర్జున్ " అని చెప్పేసాడు . ఇప్పుడు టైగర్ హిందీ లో పెద్ద హీరో అయ్యాడు . కానీ టైగర్ తొలి సినిమా "హీరోపంటి " అల్లు అర్జున్ పరుగు రీమేక్ .ఇదిలా ఉంటె ఇకపై అల్లు అర్జున్ బాలీవుడ్ పై దృష్టి పెట్టె అవకాశం కనిపిస్తుంది . ఇటీవలే బాలీవుడ్ పలు సోషల్ మీడియా ఛానెల్స్ కి  ఇంటర్వూ లు ఇచ్చే క్రమంలో ఇదే మాటను వెల్లడించాడు . కొన్ని సంవత్సరాలలో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది .( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )