దిశా కేసుపై విచారణ మొదలెట్టిన సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్


తెలంగాణ రాష్ట్రం లో దిశా హత్య కేసు . తదనంతరం నిందితుల ఎన్కౌంటర్ దృష్ట్యా సుప్రీమ్ కోర్ట్  విచారణ కోసం ఒక కమిటీని నియమించింది . ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం నిజా నిజాలను తెలుసుకొని చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించటమే . దోషుల శిక్ష , ఎన్కౌంటర్ పై  పూర్తి విచారణ చేయనుంది ఈ కమిటీ . సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ హైదరాబాద్ చేరుకుంది .  కమిటీ దర్యాప్తు ను మొదలెట్టింది . త్వరలో విచారణలో భాగంగా ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసు సిబ్బంది ని విచారణ చేయనుంది . దీనికి సంభందించిన సమాచారాన్ని సిట్ నుండి తీసుకొననుంది. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )