అఖిల్ సినిమా టైటిల్ ఫిక్స్ చేసిన సినిమా టీం ? రెట్రో లుక్ లో అఖిల్


అఖిల్ అక్కినేని గత మూడు సినిమాలతో పర్వాలేదు అనిపించుకున్న ఈ సారి మాత్రం మంచి జోరు తో రాబోతున్న అని టైటిల్ రీవీల్ తో తెలియచేస్తున్నారు . అక్కినేని ఫ్యామిలి నుండి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రేమ కథా చిత్రాలతో తన పయనాన్ని కొనసాగిస్తున్నాడు .


కెరీర్ మొదటి నుండే ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి . మౌంట్ అండ్ డౌ ఆడ్ తో అదరగొట్టి ఎంట్రీ ఇచ్చిన సినిమా "అఖిల్ " అఖిల్ కి నిరాశనే ఇచ్చింది . హలో అంటూ మల్లి అదృష్టం పరీక్షించుకున్న ఏ మాత్రం అంచనాలను అందుకోలేక పోయాడు .


అటు అన్న చైతన్య సినిమాల మీద సినిమాలు చేస్తూ తన స్థాయిలో తాను హిట్లు కొడుతున్నాడు .కానీ అఖిల్ మీద ఫాన్స్ లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి . ఒకవైపు అమ్మాయిల ఫాల్లోయింగ్ , మరోవైపు యూత్ పాలోయింగ్ చాలానే ఉంది . ఇవ్వని ద్రుస్తిలో పెట్టుకునే ఈ సారి "అల్లు అరవింద్ " బ్యానర్ లో ఈ సినిమా ఒప్పుకున్నాడు అఖిల్ . ఈ సరైన ఫాన్స్ కి సూపర్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి .


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )