గాంధీ ఆసుపత్రి లో ఇకపై కరోనా వైరస్ టెస్టులు : వెల్లడించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

\
తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ విషయం లో  అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది అని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు .కేరళలో కరోనా కేసు నమోదు దృష్ట్యా తెలంగాణ లో కరోనా వైరస్ టెస్టింగ్ పరికరాలను  తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుండి తెప్పించింది అని . ఈ టెస్టింగ్ పరికరాలతో గాంధీ ఆసుపత్రి లో ప్రత్యేగా విభాగాన్ని నియమించామని తెలిపారు . ఇకపై కరోనా వైరస్ అనుమానిత కేసులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి లో నే టెస్టు లు నిర్వహిస్తామని తెలిపారు . తెలంగాణ జనాలు భయాందోళనలకు గురి కావద్దు అని తెలిపారు . 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )