తెలంగాణాలో మరోమారు నెలకొననున్న ఎన్నికల వాతావరణం


తెలంగాణ లో మరోమారు ఎన్నికల వాతావరణం నెలకొననుంది . ఈ సారి వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు దే తరువాయి . ఫిబ్రవరి 15 న ఎన్నికల తేదీని ప్రకటించారు . ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్దతి ప్రకారం జరగనున్నాయి . కానీ ఎన్నికల విషయంలో ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి . రోజు ఒక్కో రకం వార్త వెలుబడుతుంది . ఒక సారి వాయిదా అని , ఒక సారి ఎన్నికలు యధాతదం అని వార్తలు వస్తున్నాయి . ఈ వార్తలలో తికమకకి కారణం తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఒకేసారి రావటం , ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాయిదా పడనున్నాయి . కానీ తెలంగాణాలో యధాతధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి . నోటిఫికేషన్లు వెలుబడ్డ సరే ఎన్నికల నామినేషన్లు జరిగితే గాని ఏది నిజం అని చెప్పలేం .


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )