ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కెసిఆర్


తెలంగాణ సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో కి తేసుకెళ్లడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు . ఆర్టీసీ విషయంలో నష్టాలూ , అప్పుల భారం తగ్గించడానికి కార్గో సర్వీసెస్ ను మొదలెట్టాలని సూచించారు . కానీ కొందరు అధికారులు చేసిన పనికి కెసిఆర్ మండిపడ్డాడు . కార్గో బస్ సర్వీసెస్ పై తన ఫొటోను ఉంచగా , పలువురు తీవ్ర విమర్శలు చేసారు. అది కాస్త సీఎం దృష్టి కి వెళ్లగా తన ఫోటో ని కార్గో బస్సు లపై తొలగించాలి అని సీఎం చంద్రశేఖర్ రావు గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )