దేశ త్రివర్ణ పతాకానికి ఘోర అవమానంకేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెచ్చిన CAA కి దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వెలువడ్డాయి . ఇందులో భాగంగా పలు చోట్ల ర్యాలీలు కొనసాగుతున్నాయి .  ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ర్యాలీలో దేశ త్రివర్ణ పతాకానికి ఘోర అవమానం జరిగింది . ర్యాలీలో నిరసన కారులు జాతీయ పతాకాన్ని పట్టుకొని నినాదానాలు చేసారు . అదే సమయంలో త్రివర్ణ పతాకానికి ఉర్దూలో ఒక వ్యాక్యాన్ని రాసారు . ఈ ఆందోళనల్లో జాతీయ జెండాపై అశోక చక్రం స్థానంలో ‘అల్లా ఒక్కడే దేవుడు’ అనే అర్థం వచ్చేలా ‘లా ఇలాహా ఇల్లాల్లా’ అనే అరబిక్ పదాలను రాశారు  అని రజత్ రజన్ అనే వ్యక్తి జనవరి 30 ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో పోస్ట్ చేశారు. దీనికి సర్వత వ్యతిరేఖత వ్యక్తమవుతుంది .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )