JBS నుండి MGBS వరకు మెట్రో లైను ని ప్రారంభించనున్న సీఎం కెసిఆర్హైదరాబాద్ మెట్రో దేశంలో అతి పెద్ద మెట్రో రవాణా సముదాయం . దేశంలోనే అత్యంత రద్దీగా నడుస్తున్న మెట్రో సంస్థ . ఈ నెల 7 న మరో మార్గం హైదరాబాద్ వాసులకు మెట్రో ద్వారా అందుబాటులోకి రానుంది . JBS నుండి MGBS వరకు ఉన్న మెట్రో మార్గాన్ని ఈ నెల 7న సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు  ప్రారంభించనున్నారు . ఈ మార్గం అందుబాటులోకి వస్తే దీనితో 67 కిలోమీటర్లకు హైదరాబాద్ మెట్రో మార్గం చేరుకుంటుంది . ఈ విషయాన్నీ స్పష్ట్రం చేస్తూ మంత్రి కేటీర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు , దీనికి గాను హెచ్‌ఎంఆర్ అన్ని ఏర్పాట్లను చేస్తుంది . 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )