పోలీసు SI సస్పెండ్ .. పలు అరోపనలు వెలుగులోకికేశవపట్నం SI ని  ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు . వివరాలలోకి వెళ్తే ఆరు నేలెల ముందు బదిలీల్లో జమ్మికుంట నుండి కేశవపట్నం కి ట్రాన్స్ఫర్ అయ్యారని ఇక్కడికి వచ్చాక పలు కేసులలో అలసత్వాన్ని ప్రదర్శించటం , తగాదాలతో వసూళ్లు ఇలా చాలానే చేసారని ప్రజలు పోలీసు పెద్దలకి సమాచారం ఇవ్వగా మొదట CI మందలించిన ఫలితం లేకపోగా మళ్ళీ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడగా ఈ సారి ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు అని సమాచారం .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )