తక్కువ ధరలో రోజుకి 5 జిబి ల డాటా ఐవ్వనున్న బిఎస్‌ఎన్‌ఎల్

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.551 డేటా-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్ ఆసక్తికరమైనదిగా ఉంది. ఈ ప్లాన్ రోజుకు 5GB డేటాను 90 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. ఈ ప్లాన్‌కు వాయిస్ కాలింగ్ మరియు SMS వంటి ప్రయోజనాలు ఏవి లేవు. బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 551 డేటా ప్యాక్‌ను వివిధ సర్కిల్‌లలో అందిస్తోంది. పేటిఎమ్ వంటి ఏదైనా మూడవ పార్టీ రీఛార్జ్ పోర్టల్‌ ద్వారా మీ సర్కిల్‌లో ఈ ప్యాక్ లభ్యత ఉందొ లేదో అని తనిఖీ చేయవచ్చు. ఈ రీఛార్జ్ మీ సంబంధిత సర్కిల్‌లో చెల్లుబాటు అయితే బిఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ కూడా మీకు నోటిఫికేషన్ ను చూపుతుంది.