కరోనా వ్యాధిని ఎదుర్కొందాం- మన ప్రజలను కాపాడుకుందాం అంటున్న తెలంగాణ పోలీసులు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్  పోలీస్ స్టేషన్ CI గారు కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం ప్రజల సంక్షేమం కోరము ముందు ఉంటుందని , అందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అదే విధంగా లేబర్ అడ్డాలలో ఆకలితో అలమటిస్తున్న వారి వద్దకు వెళ్లి భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని , అదే విధముగా ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారాలు వింటూ భయభ్రాంతులకు గురి కాకూడదని ,ఎవరైనా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే తప్పుడు సమాచారం చేస్తే వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు .