లగ్జరీ కాపీ రంగంలోకి అడుగుపెట్టిన టాటా సంస్థ

టాటా అంటే ఇండియా లో తెలీని వారు ఉండరు . చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ప్రతి రంగంలో లోను వారి ఉత్పత్తులు ఉన్నాయి . ఈ సారి టాటా లగ్జరీ కాపీ రంగంలోకి అడుగుపెట్టింది .  .టాటా కన్సూమర్‌ ప్రొడ్జక్ట్స్‌ అనుబంధ సంస్థ టాటా కాఫీ.. లగ్జరీ సింగిల్‌ ఆరిజన్‌ స్పెషాలిటీ కాఫీని ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కాఫీసోన్నెట్స్‌ పేరిట వైబ్‌సైట్‌ను ప్రారంభించింది. కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతం నుంచి సేకరించిన సింగిల్‌ ఎస్టేట్‌ కాఫీని మొత్తం మూడు వేరియంట్లలో అందిస్తోంది.