తిమ్మారెడ్డి గూడ గ్రామంలో ఘనంగా నిర్వహించిన మల్లన్న దేవుని కల్యాణ ఉత్సవము.తిమ్మారెడ్డి గూడ గ్రామంలో ఘనంగా నిర్వహించిన మల్లన్న దేవుని కల్యాణోత్సవం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డి గూడ గ్రామంలో మల్లన్న దేవుని కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గ్రామ ప్రజలు దేవునికి బోనాలను సమర్పించి కళ్యాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ మద్దూరు శకుంతల, ఎంపీటీసీ గుత్తి సునీత మరియు గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ మహిళలు మరియు బంధుమిత్రులు పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది .