నందికంది గ్రామ శివారులో మిషన్ భగీరథ పైప్లైన్ వాల్ లీకేజ్.సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం, నందికంది గ్రామ శివారులో తెల్లవారుజామున మిషన్ భగీరథ పైప్లైన్ వాల్  లీకేజీ అవ్వడంతో జాతీయ రహదారిపైకి నీరు వెద చిమ్ముతుంది.