TRSV అబ్బు మిత్ర బృందం ఆధ్వర్యంలో యూసుఫ్ గుాడ బస్తీలో అన్నదాన కార్యక్రమము


హైదరాబాద్ జిల్లాలో కృష్ణానగర్ కాలనీకి చెందిన టి.ఆర్.ఎస్.వి యూత్ ఆధ్వర్యంలో మార్చి ఇరవై మూడు నుండి ఏప్రిల్ పధ్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్  సందర్భంగా నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో టీ.ఆర్.ఎస్.వి కృష్ణా నగర్ కాలనీ మిత్ర బృందమూ అబ్బు, రవీందర్, ముత్యాలు మరియు అబ్బు యూత్ మిత్రులు ముందుండి అన్నదాన కార్యక్రమంను యూసుఫ్ గూడ  బస్తీలో నిర్వహించారు.

.