సీబీఎస్‌ఈ 10,12 తరగతుల పరీక్షలను త్వరలో ప్రారంభం ...

8
విద్య - జాతీయం : కరోనా కట్టడికి కేంద్రం విధించిన లక్డౌన్ వాళ్ళ అన్ని విద్య పరీక్షలు దాదాపు వాయిదా పడ్డాయి . ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా నిర్వహించలేకపోయిన 10,12 తరగతుల పరీక్షలను సాధ్యమైనంత త్వరగా నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ అధికారులు తెలియచేసారు . లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఈ తరగతులకు సంబంధించిన మఖ్యమైన 29 సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియచేసారు .