భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారం బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి రోజు 16 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ

భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారం బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డి గారి సూచనల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకువెంగల్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ నంది కాశి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలోడివిజన్లోని వలస కూలీల కు ప్రతి రోజూ 16 రకాల నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుచున్నది
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులురామ్ సింగ్ రాజ్ పురోహిత్ కాలేరు రవీందర్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమమును లాక్ డౌన్  పూర్తయ్యేంతవరకు కొనసాగిస్తున్నట్లు భాజపా నాయకులు తెలిపారు.
.