సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మట్టపల్లి రోడ్ లో గల వ్యవసాయ బావి ఈ తకు వెళ్లి 16 ఏండ్ల యువకుడు మృతి..

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మట్టపల్లి రోడ్ లో గల వ్యవసాయ బావి  ఈ తకు వెళ్లి 16 ఏండ్ల యువకుడు మృతి.. పట్టణంలో ని అంబేద్కర్ కాలనీ కి చెందిన యువకుడు..తన తోటి మిత్రుల తో బావి లో ఈత కొట్టేందుకు వెళ్లి బావిలో తుదిశ్వాస విడిచాడు.కాలనీ వాసులందరు బావి చుట్టూ చేరారు.బావిలో నీరు ఎక్కువగా ఉండడం తో పోలీసులు బావిలో నీరు ను బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు.