ఇండియా లో ఒక్క రోజే 6,060 పైగా పాజిటివ్‌ కేసులు
ప్రపంచం :  ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతల చేస్తోంది. ఇక రష్యాలో ప్రాణాంతకర వైరస్ స్వైర విహారం చేస్తోంది. అక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం అత్యధికంగా 6,060 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 42,853కు చేరింది.