ఆంధ్ర ప్రదేశ్ : కరోనా మహమ్మారి లో రాష్ట్రంలో భారీగా ప్రబలుతోంది . గడిచిన 24 గంటలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.ఒక్కే రోజులో ఎంత భారీ ఎత్తున కేసులు నమోదు కావడం తో ఏపీ లో భయాందోళను పెరిగిపోతున్నాయి. దీనితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 893 కి చేరింది..రాష్ట్రంలో ప్రస్తుతం 745యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
జిల్లా ల వారీగా కరోనా కేసుల వివరాలు :
కృష్ణ 02..
కర్నూల్ 31.
గుంటూరు లో 18.
.చిత్తూర్ 14..
ప్రకాశం 02..
కృష్ణ 02.
.అనంతపురం 06
ఈస్ట్ గోదావరి 06..
వైజాగ్ లో ఒక్క కేసు
కేసులు నమోదు కాగా..
మొత్తం 893 కేసులలో
ఇప్పటి వరకూ 27 మంది మరణించగా,
141 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
గుంటూరు లో 195, కర్నూలులో 234 ,నెల్లూరు 67, కృష్ణ లో 88, చిత్తూర్ 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్నూల్..గుంటూరు లో కలపి 429 కేసులు నమోదు కావడం తో ఏపీ లో భయాందోళను పెరిగిపోతున్నాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కరోనా ఫ్రీ జిల్లాలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
గడచినా మూడు రోజులలో 246 కేసులు నమోదు కావడంతో ఏపీ సర్కార్ లో అలజడి మొదలయింది. ఇక కేసులు రోజు రోజు కి పెరుగుతున్న సమయం లో ఏపీ సీఎం జగన్ ఎక్కడ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించి. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికకారులను అప్రమత్తం చేస్తున్నారు..