పెద్దపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాది కూలీలకు మస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్లే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు

పెద్దపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాది కూలీలకు మస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్లే డాక్టర్ మెతుకు ఆనంద్ 
మర్పల్లి: పనిచేస్తున్నా ప్రతి గ్రామీణ ఉపాధి హామీ కూలి లందరు బావుతిక దూరం పాటించి పనులు కొనసాగిచాలని అన్నారు మర్పల్లి మండల పరిది లోని  పెద్దాపూర్ గ్రామంలో బుధవారం గ్రామ కూలీలకు మస్కులు పంపినిచేశారు ఈ సందర్బంగా ఆయన కరోన వ్యాధి ఒకరి నుంచి మరొ కరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మస్కులు దరించలని అన్నారు  అదే గ్రామనికి చెందిన రైతు కూలి విష్ణు వర్ధన్ రెడ్డి తాము పనిచేనా కొంతమంది కూలీడబ్బులకు బ్యాంక్ మేనేజర్లు అకొంటుకు లాక్ వేశారని ఎమ్మెల్యే కు విన్నపించగా బ్యాంక్ మేనజర్లతో మాట్లాడి సమష్యాను పరిష్కరిస్తానని కృషి చేశారు అనతరం గ్రామ కార్మికుడు దరిమిది సంసాను కు వాటర్ మాన్ యన్ శర్వాయ్య కు ఎమ్మెల్లే శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఉమారని గోపాల్ రెడ్డి జడ్పీటిసి మదుకర్     సొసైటీ డైరెక్టర్ యాదయ్య వైయస్ ఎంపిపి మోహాన్ రెడ్డి  ఎంపీటీసీ రవీందర్ వార్డు మెంబర్లు శమలమ్మ దేవయ్య trs నాయకులు శ్రీకాంత్ రెడ్డి ప్రభాకర్  తదితరులు పాల్గొన్నారు
 .