డీజిల్ అయిపోతుంది అని కక్కుర్తి పడి వార్డులో ఒక చోట ఆటో అపి కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులు

డీజిల్ అయిపోతుంది అని కక్కుర్తి పడి వార్డులో ఒక చోట ఆటో అపి కూరగాయలు  అమ్ముతున్న వ్యాపారులు


డీజిల్ అయిపోయిద్ది అని ఆటో ను ఒక్క చోట నిలిపి అమ్ముతున్నారు

సామాజిక దూరం పాటించడం లేదు

గుంపులు గుంపులు గా చేరుతున్నారనే ఉద్దేశ్యం తో వార్డుల్లో ఇండ్ల ముందుకు పండ్లు ,కూరగాయలు,నిత్యవసర వస్తువులు పంపిణీ అయ్యేలా ఏర్పాట్లు చేసిన అధికారులు, పాలకులు

డీజిల్ అయిపోతుంది అని కక్కుర్తి పడి వార్డులో ఒక చోట ఆటో అపి అమ్ముతున్న వ్యాపారులు


సూర్యాపేట జిల్లా హుజూర్  నగర్ లో వార్డు వార్డులో పండ్లు,కూరగాయలు ఆటో ల్లో అమ్మే వారు వార్డు లో ఒక్క చోట ఆటో నిలిపి అమ్ముతున్నారు..ఎవరి ఇంటి ముందు ఆటో నిలపడం లేరు..దాని వలన ప్రజలు గుంపులు గుంపులుగా ఆటో చుట్టూ నిలబడుతున్నారు..సామాజిక దూరం పాటించడం లేరు....వాడ వాడ ల ఆటో తిరగడం వలన డీజిల్ అయిపోయిద్ది అని కారణం తో ఇలా చేస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు...