తెలంగాణ పైన ప్రత్యేక ప్రేమతో రైతుల యొక్క పంట కొనుగోలు చేస్తాం -సిఎం కెసిఆర్.

తెలంగాణ పైన ప్రత్యేక ప్రేమతో రైతుల యొక్క పంట కొనుగోలు చేస్తాం -సిఎం కెసిఆర్.
కరోనా వ్యాధి ,covid-19  సందర్భంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా రైతులు పండించిన పంటను మన రాష్ట్ర  ప్రభుత్వం కొంటుంది అని సిఎం కెసిఆర్ తెలిపారు.