కంకోల్ టోల్ ప్లాజా వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మునిపల్లి మండల ఎం.పి.టి.సి గారు.
జాతీయ రహదారి కంకోల్ టోల్   ప్లాజా  వద్ద , జాతీయ రహదారి గుండా వెళ్ళు బాటసారులకు వారి యొక్క ఆకలి తీర్చాలనే తపనతో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మునిపల్లి మండల ఎం.పి.టి.సి గారు అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ యొక్క  కార్యక్రమములో వాలెంటర్లు గా గ్రామస్తులు పాల్గొన్నారు.