లాక్ డౌన్ సందర్భంగా ఖైరతాబాద్, ప్రేమనగర్ బంజారాహిల్స్ డివిజన్ మరియు షౌకత్ నగర్ వెంకటేశ్వర కాలనీ డివిజన్లలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు.

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రా రెడ్డి గారు ప్రేమనగర్ బంజారాహిల్స్ డివిజన్ మరియు షౌకత్ నగర్  వెంకటేశ్వర కాలనీ డివిజన్లలో లాక్ డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు ఈ యొక్క  కార్యక్రమంలో సేవా దృక్పథంతో పార్టీ కార్యకర్తలు పనిచేశారు.