కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు : కీలక నిర్ణయాలతో ఉత్తరువులు జారీతెలంగాణ : రాష్ట్రంలో  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో, నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. ప్రైమరీ కంటాక్టులకు కరోనా టెస్టులు చేయాలని అధికారులకు తెలంగాణ సర్కార్ ఆదేశించిం