వెంకటాపురం గ్రామంలో మస్తాన్వలికాబట్టి కార్మికులకు మరియు వలస కార్మికులకు రాజేశ్వరరావు దేశ్పాండే గారి సహకారంతో నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన బిజెపి కార్యవర్గము.

వెంకటాపురం గ్రామంలో మస్తాన్వలికా బట్టి కార్మికులకు మరియు వలస కార్మికులకు రాజేశ్వరరావు దేశ్పాండే గారి సహకారంతో నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన బిజెపి కార్యవర్గము మరియు  ముఖ్య అతిథిగా వచ్చిన  సదాశివపేట పట్టణ కౌన్సిలర్ మాణిక్ రావు గారు,  ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి  మాట్లాడారు.ఈ యొక్క  కార్యక్రమంలో పాల్గొన్న   సీనియర్ నాయకులు సార కృష్ణ గారు,ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, కిసాన్మోర్చా జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ గారు,జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్ గారు, మండల ఉపాధ్యక్షులు వెంకటేశం గారు, అంబదాస్,సత్యనారాయణ, శ్రీకాంత్,జనార్ధన్,శ్రీనివాస్, మహేష్,శ్రీనివాస్,సురేష్ మరియు ముషీరాబాద్ శ్రీకాంత్, నరేష్ ,మహేష్ .