ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సదాశివపేటలో జరిగినది సందర్శించిన బిజెపి నాయకులు జాతీయ కౌన్సిల్ మెంబర్ కొవ్వూరి సంగమేశ్వర్ మరియు బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ చంద్రశేఖర్ గారుధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సదాశివపేటలో జరిగినది సందర్శించి బిజెపి నాయకులు జాతీయ కౌన్సిల్ మెంబర్  కొవ్వూరి సంగమేశ్వర్ మరియు బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చంద్రశేఖర్ గారు ఈ తరుణంలో  మాట్లాడారు. మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న   మండల  అధ్యక్షులు అంబదాస్ గారు సీనియర్ నాయకులు సార కృష్ణ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు.