పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసిన బిజెపి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ గారు.

రామానుజాచారి గారి జన్మదిన సందర్భంగా మరియు లాక్ డౌన్ ఉన్నందున పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసిన బిజెపి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ గారు.