సదాశివపేట పట్టణంలో కరోన వ్యాధి వ్యాప్తి దాని నివారణ పై స్థానిక సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు కార్యక్రమము.

సదాశివపేట పట్టణంలో కరోన వ్యాధి వ్యాప్తి దాని నివారణ పై స్థానిక సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు కార్యక్రమము.సదాశివపేట పట్టణంలో కరోన వ్యాధి వ్యాప్తి దాని నివారణ పై స్థానిక సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు. మరియు DSP గారు,CI గారు  కరోనా వ్యాధి నియంత్రణపై పరిపూర్ణమైన అవగాహనను కల్పించారు.