ఆంధ్రప్రదేశ్ లో 17 వందలు దాటినా కరోనా భాదితులు

4
ఆంధ్రప్రదేశ్ :  తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో 8263 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించగా 67 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1717 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా 589 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.