ఒక్క రోజే 1993 పాజిటివ్‌ కేసులు నమోదు : దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

4
జాతీయం : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో భారత్‌లో గురువారం అత్యధికంగా ఒక్క రోజే 1993 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్‌ కేసు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసు సంఖ్య 35మే దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 73 మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 35,043కు చేరుకోగా.. మొత్తం 1147 మంది చనిపోయారు. దేశంలో రికవరీ రేటు 25.36 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికాయి చెబుతున్నారు. ఇప్పటి వరకు 8889 మంది వైరస్‌ నుంచి కోుకున్నారు. గత రెండు వారా నుంచి రికవరీ రేటు 13 శాతంగా ఉన్నట్లు అధికాయి వ్లెడిరచారు. వైరస్‌ డబ్లింగ్‌ రేటు కూడా 3.4 రోజు నుంచి 11 రోజుకు పెరిగిందన్నారు.