ఆన్ లైన్ క్యాంపెన్ లో మే28 రోజున కాంగ్రెస్ నాయకులు మరియు అనుబంధ సంస్థలు అందరూ పాల్గొనాలి-PCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.

ఆన్ లైన్ క్యాంపెన్ లో మే28 రోజున కాంగ్రెస్ నాయకులు మరియు అనుబంధ సంస్థలు అందరూ పాల్గొనాలి-PCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం అందరూ కాంగ్రెస్ నాయకులు మరియు అనుబంధ సంస్థలు మే28 రోజున ఆన్ లైన్ క్యాంపెన్ లో పాల్గొనాలి అని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు.