భారత దేశంలో 50 వేలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు : కట్టడి చేయలేసి స్థాయిలోకి కొన్ని రాష్ట్రాల పరిస్థితి


జాతీయం : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలోదేశంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 50 వేకు చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే కేసు 15మే దాటిపోయింది. మొత్తం ఈ రోజు ఉదయం 8 గంట వరకు 49,391 కోవిడ్‌`19 కేసు నమోదయ్యాయి. మొత్తం 1694 మంది మృతి చెందారు. ఒక్క మహారాష్ట్రలోనే 617 మంది కరోనా సోకి చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసు సంఖ్య 33,514గా ఉంది. 14,183 మంది కోుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తొగు రాష్ట్రా విషయానికి వస్తే తెంగాణలో 1096 కేసు నమోదు కాగా, ఏపీలో 1717 కేసున్నాయి.