ఒక్క రోజే 60 పాజిటివ్‌ కేసుల నమోదు : ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కరోనా :

4

ఆంధ్రప్రదేశ్‌ : రాష్ట్రం లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,902 మంది నమూనాు పరీక్షించగా 60 పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వ్లెడిరచింది. దీంతో మొత్తం కేసు సంఖ్య 1,463కి చేరింది. కాగా ఇప్పటి వరకూ 403 మంది కరోనా నుంచి కోుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1027 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇవాళ న్లెూరు జిల్లాలో ఒకరు, కర్నూు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈరోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా 25 కర్నూు జిల్లాలో ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తగా నమోదైన కేసు సంఖ్య 411కు చేరింది.