సదాశివపేట పట్టణములో ఉదయం 8 గంటల నుండి వైన్స్ షాపులముందు పడిగాపులు కాస్తున్న మందు బాబులు...

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణములో ఈరోజు నుండి మద్యం
 అమ్మకలకు పర్మిషన్ ఇవ్వడముతో ఒక్కసారిగా ఉదయం 8 గంటల
 నుండి వైన్స్ షాపులముందు పడిగాపులు కాస్తున్న మందు బాబులు
 కొంతమంది లైన్లో నిలబడే ఓపిక లేక వారి పాద రక్షలు లైన్లో పెట్టి వున్నారు...