కంబాలపల్లి గ్రామంలో నిరుపేదలకు AVR కంపెనీ సత్యనారాయణ రెడ్డి గారి సౌజన్యంతో గ్రామ సర్పంచ్ శ్రీహరి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కంబాలపల్లి గ్రామంలో నిరుపేదలకు AVR కంపెనీ సత్యనారాయణ రెడ్డి గారి సౌజన్యంతో గ్రామ సర్పంచ్ శ్రీహరి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్  కాలెక్టర్ వీరారెడ్డి జిల్లా dccb చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి  సదాశిపేట సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి వైస్ చైర్మన్ పాండు ఏ ఓ అనిత ,ఎం ర్ ఓ ఆశాజ్యోతి పాల్గొన్నారు