లాక్ డౌన్ సందర్భంగా యూసుఫ్ గుడ,రహమత్ నగర్ ప్రాంతీయ మిత్రుల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం.

లాక్ డౌన్ సందర్భంగా యూసుఫ్ గుడ,రహమత్ నగర్ ప్రాంతీయ మిత్రుల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం.
లాక్ డౌన్ సందర్భంగా యూసుఫ్ గుడ,రహమత్ నగర్ ప్రాంతీయ మిత్రుల ఆధ్వర్యంలో ఆకలితో అలమటిస్తున్న వారి కోసం మరియు యాచకుల కోసం  నిత్య అన్నదాన కార్యక్రమము ను లాక్ డౌన్  ముగిసే వరకు కొనసాగిస్తామని తెలియజేశారు.