వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌ మండల తహశీల్దార్ నర్సింహారెడ్డి గారి ప్రెస్ మీట్ సమావేశం.
వికారాబాద్ జిల్లా, కరోనా నేపథ్యంలో మోమిన్‌పేట్‌ మండల  తహశీల్దార్ గారు మాట్లాడుతూ మండల స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు  పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బందితో కలిసి ప్రజలకు కరోనా వ్యాధి నియంత్రణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ    కట్టుదిట్టంగా పనిచేస్తున్నామని తెలియజేశారు.