ఏటిగడ్డ సంఘం గ్రామంలోఈదురు గాలితో కూడిన భారీ వర్షం కు నష్టపోయిన గ్రామ ప్రజలు.

ఏటిగడ్డ సంఘం గ్రామం సదాశివపేట మండలంలో ఈదురు గాలితో కూడిన భారీ వర్షం ధాటికి ఇంటిపై రేకులు చెట్లు విరగడం జరిగింది. ఈ ప్రమాదంలో బేగరి చెన్నమ్మకు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు,విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి , జొన్నలు తడిసిపోయి భారీ నష్టం వాటిల్లడం చే రైతులు చాలా బాధాకరంగా ఉన్నారు. తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.